భారతీయ మార్కెట్లో ‘కీవే ఇండియా’ కంపెనీ నుంచి సరికొత్త బైక్ ‘కీవే ఎస్ఆర్125’ విడుదల

ఈ బైక్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.1,19,000

ఈ బైక్‌ గ్లోసీ రెడ్ ,గ్లోసీ బ్లాక్‌, గ్లోసీ వైట్‌ మూడు కలర్స్‌లో లభ్యం

ఇటీవలనే బుకింగ్స్‌ ప్రారంభించిన కీవే ఇండియా సంస్థ.. ఈ నెల చివరికల్లా బైకుల డెలివరీ

అధికారిక వెబ్‌సైట్‌లోగానీ, అధికారిక డీలర్‌ వద్దగానీ రూ.1,000 అడ్వాన్స్‌ పేమెంట్‌ ద్వారా బుకింగ్‌

5 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఉండటం ఈ బైక్‌ ప్రత్యేకత

బైక్ ముందు భాగంలో 300 మిమీ డిస్క్‌ బ్రేకులు, వెనుక భాగంలో 210 మిమీ డిస్క్‌ బ్రేకులు ఉన్నాయి