సర్కారు వారి పాట చిత్రంలో మరింత అందంగా మెరిసిన కీర్తి..

ప్రతి ఫ్రేమ్‏లో మరింత అందంగా కీర్తి.. 

ఎంబ్రాయిడరీ జార్జెట్ చీరలో రాకుమారిలా.. 

కళావతి పాటలో ప్రింటెట్ రఫుల్ చీర సెట్‏లో కీర్తి. 

మ.. మ.. మహేష పాటలో రఫ్ లుక్కులో.. 

పింక్ చుడీదార్‏లో స్టన్నింగ్. 

లేత గులాబీ రంగు చీరలో కుందనపు బొమ్మ..

డెనిమ్ జాకెట్‏లో స్టైలీష్‎గా కీర్తి..