రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను శైలజా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్
కీర్తి సురేష్.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ.
ఈ భామ తెలుగు సినిమాల రీసెంట్‌గా ఈమె తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాట లో కళావతి పాత్రలో నటించింది
కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది
హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు.
ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.
కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట.
తాజాగా కీర్తి సురేష్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో కీర్తి సురేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికీ ఓకే చెప్పినట్టు సమాచారం.