ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్.. ఇంతకీ ఓకే చెప్పేసిందా ?

మహానటి సినిమాతో తెలుగులో క్రేజ్.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

చివరిసారిగా సర్కారు వారి పాట చిత్రం.

ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.

మెగాస్టార్ చెల్లిగా కనిపించనుంది

తాజాగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్  వచ్చిందట.

కొరటాల శివ తెరకెక్కించనున్న మూవీలో కీర్తి.

త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేస్తుందట.