కీర్తి సురేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది కీర్తి సురేష్.. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ

మహానటి సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది.

రీసెంట్‌గా నానితో దసరా సినిమాలో నటించి బ్లాక్‌ బస్టర్‌ సొంతం చేసుకుంది

మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో కీలక పాత్రలో నటిస్తుంది

కీర్తి అక్క రేవతి సురేష్‌ దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు

ఇది ఫీచర్‌ ఫిల్మ్‌కి కాదు.. షార్ట్‌ ఫిల్మ్‌ కోసం కావడం విశేషం

కీర్తి ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలోనే ఉన్నారు