ఛాన్స్ దొరికితే నటనతో ఆకట్టుకుంటారు కొందరు హీరోయిన్.. అలా కాకుండా కేవలం స్కిన్ షో తోనో.. సినిమాలో గ్లామర్ కోసమే అన్నట్టుగా కొంతమంది హీరోయిన్స్ నెట్టుకొస్తూ ఉంటారు.
కానీ ఈ అమ్మడు మాత్రం అలా కాకుండా.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆకట్టుకుంటోంది.
దాంతో ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది.
అయితే ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి ఫ్యాన్స్ షాక్ ఇస్తోంది.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ వయ్యారి భామ..
ఇదిలా ఉంటే మొదటి నుంచి కీర్తి గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ మధ్య మాత్రం అందాలతో రెచ్చిపోతోంది.