సినిమాకు సైన్ చేయాలంటే కీర్తి కండిషన్స్ ఇవేనట..
దక్షిణాదిలో అగ్రహీరోయిన్లలో ఒకరు.
తక్కువ సమయంలోనే మహానటిగా గుర్తింపు.
ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.
పాత్రలకు న్యాయం చేయడానికే ప్రయత్నం.
సినిమా సైన్ చేయాలంటే హీరోయిన్ హోదా కాదు.
డైరెక్టర్.. క్యారెక్టర్.. స్టోరీ ఫీల్ అవుతుందట.
అన్ని చూశాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట.