నాని హీరోగా రూపొందిన దసరా సినిమా

ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది

సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నాని చెప్తున్నారు

ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది

కీర్తి సురేష్ కి కూడా ఈ సినిమా విజయం సాధించడం చాలా కీలకం

కీర్తి సురేష్ కి కూడా ఈ సినిమా విజయం సాధించడం చాలా కీలకం

కీర్తి సురేష్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇది

హైదరాబాదులో భోళాశంకర్ షూటింగ్ లో పాల్గొంటుంది

కీర్తి ఆశలన్నీ దసరా సినిమా పైనే ఉన్నాయి