కీర్తి సురేష్‌ను గట్టేక్కించిన వెన్నెల..
శ్రీకాంత్ ఒదేలా తెరకెక్కించిన చిత్రం దసరా.
నాని, కీర్తిసురేష్ జంటగా నటించారు.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చింది.
మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యింది.
బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబడుతుంది.
ఈ సినిమాతో కీర్తి సురేష్ ఖాతాలో హిట్టు పడింది.
ఇందులో వెన్నెల పాత్రలో అదరగొట్టింది కీర్తి.
ఊర మాస్ లుక్‌లో రచ్చ చేసింది కీర్తి.
కీర్తి సురేష్‌ను గట్టేక్కించిన వెన్నెల..