కీర్తి సురేష్.. సంప్రదాయమే కాదు.. వెస్టర్న్ లుక్‏లోనూ అదుర్స్..

నీలిరంగు పవర్ సూట్‏లో కీర్తి సురేష్ లుక్.. బాస్ లేడీ. 

ఉబెర్ కూల్ కో. ఆర్ట్ సెట్‏లో కీర్తి సురేష్. 

  ఎంబ్రాయిడరీ చీరలో ఎల్లోరా శిల్పం. 

షరారా సెట్‏లో గోల్డెన్ డ్రెస్‏లో కీర్తి సురేష్. 

లెహంగా చోలీలో మరింత అందంగా. 

గ్రీన్, వైట్ షరారా సూట్ సెట్‏లో కీర్తి.