పాపం.. కీర్తికి ఎక్కడికి వెళ్లిన తిప్పలు తప్పట్లేదు..

మహానటి సినిమాతో కీర్తికి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. 

ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్. 

కీర్తి ప్రేమ, పెళ్లి వార్తలు నిత్యం వైరలవుతుంటాయి. 

ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రశ్నలు ఎదుర్కొంటుంది. 

తాజాగా ఆడియో లాంచ్ వేడుకలోనూ ఇదే ప్రశ్న. 

దీంతో పెళ్లి వార్తలపై అసహనం వ్యక్తం చేసింది. 

 నాపెళ్లిపై మీకెందుకు అంత ఆసక్తి అని ఫైర్ అయ్యింది. 

పెళ్లి ఫిక్సైతే నేనే చెబుతానంటూ క్లారిటీ ఇచ్చింది.