'నేను శైలజ'తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది

'మహానటి' సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది

కీర్తి పెళ్లి చేసుకోబోతోందంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రచారం

కీర్తి పెళ్లి చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం

పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా చెపుతానని అసహనం

ఈ అంశంపై ప్రతిసారి తనను అడగాల్సిన అవసరం లేదని గట్టిగా ఇచ్చింది