దక్షిణాదిన బాగా పాపులారిటీ సంపాదించిన నటి కీర్తి సురేశ్

దసరా సినిమా సైతం మంచి స్పందనే తెచ్చుకుంది

కీర్తి కెరీర్ లో తెగ బిజీ అయిపోయింది

కీర్తి వివాహానికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి

ఓ వ్యక్తితో కీర్తి సురేశ్ కలసి ఉన్న ఫొటో వెలుగులోకి

అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన కీర్తి

దీంతో వీరి పెళ్లిపై గుప్పుమన్న వార్తలు