దసరా మూవీ సెట్లో ఖరీదైన కానుకలు ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్..
న్యాచురల్ స్టార్ నానికి జోడిగా దసరా సినిమాలో నటిస్తుంది కీర్తి.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
షూటింగ్ చివరి రోజు చిత్రయూనిట్‌కు మర్చిపోలేని కానుకలు ఇచ్చిందట.
130 మందికి రెండు గ్రాముల గోల్డ్ కాయిన్స్ బహుమతులుగా ఇచ్చింది.
ఇందుకోసం దాదాపు పదమూడు లక్షలు ఖర్చుచేసిందట.
ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.