వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..
వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..
రోజుకో గుడ్డు తింటే కూడా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..
ఇది శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. గుడ్డు చాలా రోజులు తాజాగా ఉండాలంటే పచ్చసొన, తెల్లసొనను కదిలించకూడదు.
వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..
గుడ్డులోని వెడల్పాటి వృత్తాకార భాగాన్ని పైభాగంలో, కొంచెం ఇరుకైన ధీర్ఘవృత్తాకార భాగాన్ని దిగువన ఉంచాలి.
వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..
అలా అయితే గుడ్డు మధ్యలో పచ్చసొన అలాగే ఉంటుంది. గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.