దేశీయ మార్కెట్‌లోకి క‌వాసాకీ డ‌బ్ల్యూ 175 ఎంవై 23

ఈ బైక్‌ రెండు వేరియంట్లలో లభ్యం

ఈ రెండు బైక్‌లు ఫ్యుయల్‌ ట్యాంక్‌పై డబ్ల్యూ 3డీ ఎంబ్లం ఉంటుంది

ఈ బైక్‌  177 సీసీ సామర్థ్యం ఇంజిన్‌, 7000 ఆర్పీఎం వద్ద 13పీఎస్‌,6000 ఆర్పీఎం వద్ద 13.3 ఎన్‌ఎం టార్చి

డ‌బ్ల్యూ175 ఎంవై 23 బైక్‌.. పూర్తిగా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా త‌యారైంది

స్టాండ‌ర్డ్ డ‌బ్ల్యూ 175 ఎంవై 23 బైక్ ధ‌ర రూ.1.47 ల‌క్షల నుంచి ప్రారంభం

స్పెష‌ల్ ఎడిష‌న్ డ‌బ్ల్యూ 175 ఎంవై 23 బైక్ రూ.1.49 ల‌క్షల నుంచి ప్రారంభం