కవాసకి నుంచి న్యూ బైక్ లాంచ్

తన 2023 ఎలిమినేటర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను జపాన్ మార్కెట్‌లో విడుదల చేసింది. 

ఈ బైక్ త్వరలో భారత మార్కెట్‌లోకి..

ఈ బైక్ హోండా రెబెల్ 300కి పోటీగా ఉంటుందని అంచనా

 తాజాగా కవాసకి విడుదల చేిస ఎలిమినేటర్ క్రూయిజర్ డిజైన్ అదిరిపోతోంది.

కొత్త కవాసకి ఎలిమినేటర్ క్రూయిజర్ ప్రారంభ ధర జపాన్‌లో 7,59,000 యెన్ (సుమారు 4.71 లక్షల భారతీయ రూపాయలు

 దాని టాప్-స్పెక్ SE వేరియంట్ ధర 8,58,000 యెన్ (సుమారు రూ. 5.33 లక్షలు).