కత్రినా కైఫ్ బాలీవుడ్ లో హ్యూజ్ క్రేజ్ ఉన్న స్టార్

విక్కీ కౌశల్ ని పెళ్లాడింది ఈ అమ్మడు.

సల్మాన్ తో టైగర్ 3 సినిమా చేస్తున్న కత్రినా

లేటెస్ట్ గా ఫోన్ భూత్ సినిమాలో నటించింది

ప్రమోషన్స్ లో భాగంగా హార్లీ క్విన్ అవతారం ఎత్తింది

కత్రినా మాత్రం డిస్నీ కామిక్స్ హార్లీ క్వీన్ లా తయారైంది.

ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది