కార్తీక్ ఆర్యన్ కాలేజీ స్నేహితులతో కలిసి గోవా ట్రిప్‌ ఎంజాయ్ చేస్తున్నాడు 

కార్తీక్ ఇన్‌స్టాలో ట్రిప్ ఫోటోలను షేర్ చేసుకున్నాడు 

స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా కనిపించాడు.

కార్తీక్ బీచ్‌లో అర్థరాత్రి ఫోటోషూట్ చేస్తూ కనిపించాడు

కార్తీక్ స్నేహితులతో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేశాడు

వీడియో చూడండి

మరిన్ని ఫోటోలను చూడండి