కార్తీక దీపం సీరియల్  ఫేం సౌందర్య (అర్చనా అనంత్) కర్ణాటక స్త్రీ.

గృహలక్ష్మి సీరియల్  ఫేం తులసి (కస్తూరి) తమిళనాడు.

మౌన రాగం సీరియల్  ఫేం అమ్ములు (ప్రియాంక జైన్) ముంబై అమ్మాయి.

శశి రేఖా పరిణయం సీరియల్ ఫేం మేఘనా లోకేష్ కర్ణాటక అమ్మాయి.

వదినమ్మ సీరియల్  ఫేం సీత  (సుజిత) కేరళలో పుట్టింది.

కార్తీక దీపం సీరియల్  ఫేం దీప  (ప్రేమి విశ్వనాథ్) కేరళ అమ్మాయి..

కార్తీక దీపం సీరియల్  ఫేం మోనీత (శోభా శెట్టి) కర్ణాటక అమ్మాయి.

ఆమె కథ, నా పేరు మీనాక్షి సీరియల్స్ ఫేం నవ్యస్వామి కర్ణాటక అమ్మాయి.

నిన్నే పెళ్లాడతా, సూర్యకాంతం సీరియళ్స్ ఫేం సూర్య (అనూష హెగ్డే) కర్ణాటక అమ్మాయి.