వంటలక్క, డాక్టర్ బాబుల 'కార్తీక దీపం' సీరియల్ క్లైమాక్స్ ఈ రోజే (జనవరి 23)
దాదాపు 1568 ఎపిసోడ్లుతో టాప్‌రేటింగ్‌లో దూసుకుపోతున్న కార్తీక దీపం ముగింపు ఏంటంటే..
ఎంత గొప్పకథైనా ముగింపు గొప్పగా లేకుంటే అసంపూర్ణమే అవుతుంది
దురదృష్టవశాత్తు 'కార్తీక దీపం' క్లైమాక్స్ కూడా అలాగే ఉంది
హిమ, సౌర్యలు పెద్దవాళ్లైనట్టు అప్పట్లో చూపించిన కథకు కొనసాగింపు లేకుండానే శుభం కార్డు
జనవరి 23 ఎపిసోడ్‌లో మోనితని వంటలక్క చంపేస్తున్నట్లు చూపారు
బయట కారువద్ద ఉన్న కార్తీక్ దీపా అంటూ లోనికి పరిగెత్తుతాడు
అసలు బులెట్ ఎవరికి తగిలిందో.. ఎవరు మరణిస్తారో అనేది నేటి రాత్రి ఎపిసోడ్‌లో తేలిపోతుంది