కరీనా కపూర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది

కరీనా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి 

అమ్మడి ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు

కరీనా నో మేకప్ లుక్ లో మెరిసింది 

మేకప్ లేని లుక్‌లో కూడా కరీనా చాలా అందంగా కనిపించింది 

కరీనా ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది

కరీనా ఫోటోలు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి