'జబ్ వి మెట్`తో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది కరీనా

ఈ చిత్రం లో గీత్ అనే పాత్రను పోషించింది బెబో

తాను భారతీయ రైల్వేలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చినట్లు  చెప్పింది

జబ్ వి మెట్ సినిమా తర్వాత రైల్వే ఆదాయాలు పెరిగాయి

అంతఃపుర ప్యాంట్ల అమ్మకం .. భారతీయ రైల్వే ఆదాయాలు రెండూ పెరిగాయి

కరీనా కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇటీవలే లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటించింది కరీనా