ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో ఇరుకుంటున్నారు కరాటే కళ్యాణి

ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో ఇరుకుంటున్నారు కరాటే కళ్యాణి

ఎన్టీఆర్ విగ్రహంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కళ్యాణి సభ్యత్వాన్ని రద్దు చేసింది

తాజాగా కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు

తనకు ప్రాణ హాని ఉందన్న కల్యాణి

తన కారు టైర్లను కోసేశారని, రోడ్డుపై వస్తుండగా టైర్లు పేలిపోయాయని తెలిపింది

ఈ ఘటన హైవేపై జరిగి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని ఆవేదన

కావాలనే ఎవరో తన కారు టైర్లను కొంచెం కోసేశారని అంటున్న కళ్యాణి