ద‌క్షిణాది నుంచి పాన్ ఇండియా స్థాయిలో స‌త్తా చాటిన సినిమాల్లో ‘కాంతార’ కూడా ఒక‌టి

రూ.16 కోట్ల‌ వ్యయంతో రూపొందిన కాంతారా చిత్రం సైలెంట్‌గా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది

క‌న్న‌డ సినీ చ‌రిత్రలో అధిక వసూళ్ల సాధించిన కె.జి.య‌ఫ్ 2 రికార్డ్స్ ని బ్రేక్  చేసింది ‘కాంతార

ఇక తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లోనూ ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబట్టింది

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది

అంతే కాదు ‘కాంతార’ మూవీ మ‌రో రికార్డును కూడా సొంతం చేసుకుంది

అయితే ఇటీవల స్టార్ మాలో ప్ర‌సార‌మైన ఈ మూవీకి 12.35 రేటింగ్స్ వచ్చాయి అని చిత్రవర్గాల సమాచారం

భూత కోల సంస్కృతిని గురించి తెలియ‌జేస్తూ రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో  స‌ప్త‌మిగౌడ కథానాయకిగా నటించింది