చిన్న సినిమాగా మొదలై.. పాన్ ఇండియా మూవీగా మారిన కాంతార

కాంతార 2 కోసం పనులు మొదలయ్యాయట

రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయ్యాడట

సీక్వెల్ కాదు ప్రీక్వెల్ గా తీస్తున్నామన్న నిర్మాత విజయ్ కిర్గందూర్

సినిమాపై రిషబ్ శెట్టి పని చేస్తున్నారన్న నిర్మాత

2024 ఏప్రిల్ లేదా మే నెలలో దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని వెల్లడి

జూన్ లో మొదలు కానున్న షూటింగ్