ఇప్పటివరకు ఎవ్వరు సాధించలేని ఒక అరుదైన రికార్డ్  కన్నడ సినిమాకి ఉంది.

ఆ జనరేషన్ నుండి మన జనరేషన్ వరకు మొదలైన ట్రెండ్ రీరిలీజ్ లు.. ఒక సినిమా 2 -5 సార్లు మహాఅయితే 10 సార్లు రీరిలీజ్ చేస్తూ ఉంటారు.

కానీ శాండిల్ వుడ్ లో ఒక సినిమా ఉంది. అది దాదాపు ఐదు వందల యాబై సార్లు రీరిలీజ్ అయ్యి limca book of records లోకి ఎక్కింది.

అదే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'ఓం' మూవీ. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు మన రియల్ స్టార్ ఉపేంద్ర..

 కన్నడ సినిమా చరిత్రలోనే ఒక గొప్ప సినిమా గుర్తుండి ఇండస్ట్రీ హిట్  అయ్యింది అక్కడ జనానికి సినిమా ఎంత ఇష్టమంటే దానికోసం ఐదు వందల యాబై సార్లు రీరిలీజ్ చేశారు.

అందులోని డెబ్బై ఐదు సార్లు పైనే వంద రోజులు ఆడింది.. ఈ సినిమా చాలా చాలా అరుదైన రికార్డ్ అనే చెప్పులి.

అయితే RGV తీసిన ఒక ఐకానిక్ మూవీ సత్య అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీసారని చెప్పారు ఉపేంద్ర.