కంగనా రనౌత్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు

కంగనా ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించగలరు 

ఫ్యాషన్‌లో కూడా కంగనా ముందు ఉంటారు 

చీరాల కల్లెక్షన్ లో కంగనా ముందు ఉంటారు 

పార్టీ అయినా, గెట్ టుగెదర్ అయినా కంగనా చీరలు ప్రత్యేకమైనవి.

ఏ సందర్భంలోనైనా కంగనా చీరలోనే కనిపిస్తూ ఉంటారు 

కంగనా చీర కట్టులో అందంగా కనిపిస్తారు