బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కంగనా ఏం మాట్లాడిన అది సంచలనానికి దారితీస్తుంది.

వివాదాలుకంగనకు కొత్తేమీ కాదు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

కొద్దిరోజులుగా కంగనా సైలెంట్ గా ఉంటున్నారు.

తాజాగా తన కొత్త సినిమాకోసం లుక్ మార్చింది..