ఇప్పటికే కాట్రవర్సీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా

కంగనా రనౌత్ మరోసారి తన నోటికి పనిచెప్పింది.

బ్రహ్మాస్త్ర మూవీ డిజాస్టర్ రిజల్ట్ తేల్చేసింది క్వీన్ కంగన రనౌత్

రణబీర్ కపూర్- ఆలియా భట్ జంటగా వచ్చిన బ్రహ్మాస్త్ర

నిర్మాతలకు దాదాపు 800 కోట్లు నష్టం తప్పదని కూడా లెక్కలు చెప్పేసింది.

బ్రహ్మాస్త్ర నిర్మాతలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కంగనా

నిజాయితీ లేని సినిమాను నిజమేనని నమ్మించేందుకు టిక్కెట్ లు కొనిచ్చారన్న కంగనా