ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో అలరించిన కామ్నా జఠ్మలానీ

గత కొంతకాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న బ్యూటీ 

తిరిగి సినిమాలతో బిజీగా మారనున్న కామ్నా 

కథ డిమాండ్ చేస్తే పాత్రకైనా సై అంటున్న భామ 

తెలుగుతోపాటు తమిళ్ లోనూ అవకాశాలు వెతుకుంటున్న కామ్నా

తెలుగుతోపాటు తమిళ్ లోనూ అవకాశాలు వెతుకుంటున్న కామ్నా