కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’.

కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది. 

ఈ సినిమా కథ గురించి రైటర్ జయ కుమార్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సినిమా కోసం కమల్ హాసన్ ఆహారం మానేసి మరీ పని చేస్తున్నారని జయమోహన్ తెలిపారు.

క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఇండియ‌న్ ఒక‌టి. ఈ సినిమా విడుద‌లై 26 ఏళ్లు అవుతుంది.

కాగా ఇండియ‌న్ 2 సినిమా ఎలా సాగుతుంద‌నే విష‌యాన్ని రైట‌ర్ రివీల్ చేసేయ‌టం ఇక్కడ కొస మెరుపు. భార‌తీయుడులో లంచ గొండుల‌పై తిర‌గ‌బ‌డ్డ సేనాప‌తి..

పాత్ర ఇండియ‌న్ 2లోనూ క‌నిపిస్తుంది. 1920 నేప‌థ్యంలో సాగే క‌థ‌కు ఇప్పటికీ క‌థ‌కు లింకు పెడుతూ స‌న్నివేశాలుంటాయ‌ని.