ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమాతో సంచలనం సృష్టించాడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా జూన్ 3న విడుదలైన మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ఇందులో విజయ్ సేతుపతి,  ఫహద్ ఫాజిల్ , సూర్య కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు కొనుగోలు చేసింది..

విక్రమ్ సినిమాను జూలై 8 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్.