కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై తన అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది.

తెలుగు లో హలో సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కళ్యాణి ప్రియదర్శణ్ తెలుగు లో మొదటి సినిమా తో నిరాశ పర్చింది

తమిళంలో మాత్రం ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈమె సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా మరోసారి తన క్యూట్ లుక్ ఫోటోలను షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.