క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్ తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన హ‌లో సినిమాతో పరిచయం అయింది

ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది

తర్వాత సాయి ధర్మతేజ్ సరసన చిత్రలహరి మూవీలో నటించింది

ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది

అలాగే తెలుగులో రణరంగం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది

తర్వాత మరి ఇంకా ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు

తాజాగా సోషల్ మీడియాలో షేర్ ఫొటోస్ వైరల్ గా మారాయి