కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఆషికా రంగనాథ్‌ కథానాయకిగా తెరకెక్కుతున్న సినిమా ‘అమిగోస్‌’

రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించనున్నారు

నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు 

ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదల కానుంది

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి

న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ప్రమోషన్ ఫోటో రిలీజ్ చేసింది మూవీ యూనిట్ 

అందులో సిద్ధార్థ్‌ అనే రోల్ లో స్టైలిష్‌ లుక్‌లో కల్యాణ్‌రామ్‌ కనిపించరు

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నారు