కళ్యాణ్ రామ్ బింబిసార ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్టైపోయింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పినట్టే..  నందమూరి ఫ్యాన్స్ కోరినట్టే.. కళ్యాణ్ రామ్‌ను.. కాలర్‌ ఎగరేసేలా చేస్తోంది.

ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించి..రిమైనింగ్ మేకర్స్ తో చప్పట్లు కొట్టించుకుంటోంది.

వారిలో కొత్త ఆశలు పుట్టుకొచ్చేలా చేస్తోంది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను బద్దుల కొట్టేస్తోంది.

చాలా రోజుల తరువాత కలెక్షన్ల సునామీని మరో సారి అందరికీ చూపించేస్తోంది.

బింబిసార రికార్డబుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆగస్టు 5న రిలీజైన ఈ సినిమా..

ఇప్పటికే వరల్డ్ వైడ్  దాదాపు 20 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేసింది.