తెలుగు చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడు అక్కినేని నాగేశ్వరరావు
ప్రపంచం గర్వించదగ్గ యాక్టర్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు
తనదైన నటనతో ప్రేక్షకుల మనుసులో స్థానం సంపాదించుకున్నారు
తన జన్మాంతం వరకు నటించి ఎన్నో రికార్డులు సృష్టించిన ఘనత ఆయనది
ఏ పాత్ర పోషించిన కొత్తదనం ఆశించే తత్వం ఆయనది
బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటానన్న అయిన.. తన వాగ్దానాన్ని తప్పలేదు
తెలుగు చలన చిత్రం పరిశ్రమపై ఏఎన్ఆర్ గారు చెరగని చిరునామా
ఏఎన్ఆర్ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం