ఆన్‌స్క్రీన్ సూపర్‌హిట్ పెయిర్ కాజోల్-షారుఖ్‌ మరోసారి కనువిందు చేయనుంది

కరణ్ జోహార్ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు

వీరిద్దరూ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' చిత్రంలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో అలియా భట్, రణవీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు

కాజోల్‌-షారుక్‌ 7 ఏళ్ల తర్వాత తెరపై మళ్లీ కనిపించనున్నారు

గతంలో ఈ జంట రోహిత్ శెట్టి 'దిల్‌వాలే'లో కనిపించింది.