Kajal Aggarwal

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఈ ఉగాది రోజున ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యారు

Kajal Ghosty Movie (5)

కాజల్‌ అగర్వాల్, రాధికా శరత్‌కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’

Kajal Ghosty Movie (4)

కళ్యాణ్‌ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై తెలుగులో విడుదల విడుదల చేయనున్నారు

Kajal Ghosty Movie (3)

‘‘ఘోస్టీ’లో పోలీస్‌గా, సినిమా హీరోయిన్‌గా కాజల్‌ ద్విపాత్రాభినయం చేశారు

Kajal Ghosty Movie (1)

ఆత్మలకు, కాజల్‌ పాత్రలకు సంబంధం ఏంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది

Kajal Ghosty Movie (6)

ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది

Kajal Ghosty Movie (2)

ఉగాదికి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని తెలిపారు మూవీ మేకర్స్