ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన కాజల్

వ్యక్తిగత కారణాలవల్ల కొంత గ్యాప్ తీసుకున్న కాజల్

మళ్లీ రంగంలోకి దిగడానికి రెడీ అవుతోంది

 కాజల్ కి తగ్గని అవకాశాలు

 అప్పటికీ ఇప్పటికీ అదే గ్లామర్ .. అదే క్రేజ్

'పుష్ప 2' ఐటమ్ కోసం సంప్రదించిన సుకుమార్

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్