రాజీ పడేదే లేదు అంటున్న కాజల్‌

కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే

మళ్లీ షూటింగ్స్‌లో జాయిన్‌ అయ్యేందుకు రెడీ అవుతున్న కాజల్‌

శారీరకంగా అంతకు ముందులా లేనన్న చందమామ

మన శరీరం మారొచ్చు కానీ మన ఆత్మవిశ్వాసం తగ్గకూడదు

నన్ను నేను అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్నాను అంటున్న కాజల్

ఇండియన్‌ 2’ షూట్‌లో పాల్గొన్న కాజల్