రీఎంట్రీ ఇస్తోన్న కాజల్.. గుర్రపు స్వారీతో బిజీ బిజీ..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఇస్తోంది.
బాబు పుట్టిన నాలుగు నెలల తర్వాత రీఎంట్రీ.
ఇండియన్ 2 మూవీలో కాజల్ అగర్వాల్.
గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటున్న వీడియో షేర్ చేసింది.
డెలివరీ తర్వాత బాడీలో మార్పులు రావడం సహజమని తెలిపింది.
ఆత్మ విశ్వాసం.. అభిరుచి ముందు ఏది కష్టం కాదు.
మనకు కావాల్సినదానిపై దృష్టి పెట్టాలి.
ఇండియన్ 2 సినిమాతో మరోసారి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది.