తల్తైన తర్వాత సినిమాలు చేస్తున్న హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు

2020లో గౌతమ్‌ కిచ్లూ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాజల్‌

అప్పుడే కాజల్‌  నటనకు గుడ్‌బై చెప్పినట్లే అనే ప్రచారం జరిగింది

 2021లో ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

అయితే తల్లైన 3 నెలలకే మళ్లీ నటించడానికి సిద్ధమైంది.

కాగా కాజల్ రెండోసారి గర్భందాల్చిందని తెలుస్తోంది.

దీంతో ఆమె నటనకు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.