టాలీవుడ్ చందమామగా తనకంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది కాజల్

తమిళంలోనూ ఇటు తెలుగులోనూ చాలా మంచి సినిమాలు చేసింది.

దాదాపు అగ్ర హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.

కాజల్ అగర్వాల్ తల్లి అయిన తర్వాత తిరిగి సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తోంది

సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి

త్రో బ్యాక్ ఫోటో షేర్ చేసిన కాజల్

స్టైలిష్ డ్రెస్ లో లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ కనిపించింది కాజల్