దక్షిణాది నటి కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న తల్లి అయింది

కుమారుడు నీల్‌ని కాజల్‌ అభిమానులకు చూపింది కాజల్

ఒడిలో కుమారుడితో కాజల్ ఫోటో సోషల్ మీడియోలో ఉంచింది

మదర్స్ డే సందర్భంగా కాజల్ తన కొడుకు ఫోటోను షేర్ చేసింది

కాజల్‌ చైల్డ్‌ పిక్చర్‌ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు

2020లో గౌతమ్‌తో కాజల్ వివాహం జరిగింది