ముగిసిన సమంత, నయన్‌ల సినిమా షూటింగ్.. సెట్స్‌లో సందడే సందడి. సమంత, నయన తార కలిసి నటించిన చిత్రం 'కాతువాకుల రెండు కాదల్' ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోనయనతార ప్రియుడు విగ్నేష్ దర్శకుడుట్రై యాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిందిగురువారం సినిమా షూటింగ్ ముగిసింది