కళాతపస్వికి జాతీయ అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందించిన ఐదు సినిమాలు

ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులను అందుకున్న  లెజెండరీ దర్శకులు

 సంగీత ప్రధానంగా తెరకెక్కిన 'శంకరాభరణం'

కుల వ్యవస్థను చెరిపివేయాలని చాటి చెప్పిన 'సప్తపది'

హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న'సూత్రధారులు'

స్త్రీకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచనతో 'స్వాతిముత్యం'

భారతీయ సంగీతానికి విశ్వనాథ్ చేసిన 'స్వరాభిషేకం'