అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు

అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది

రక్తాన్ని పంప్ చేయడంలో గుండె ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది

ఈ జ్యూస్‌లను ప్రతి రోజూ తాగడం వల్ల మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

కాకరకాయ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది

టమాట జ్యూస్‌లో భాస్వరం, రాగి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించే శక్తి ఉంటుంది

రక్తపోటు సమస్య ఉన్నవారు పాలకూర జ్యూస్‌ ప్రతి రోజూ తాగితే ఎంతో మేలు చేస్తుంది

బీట్‌రూట్‌ జ్యూస్‌లో రక్తపోటును నియంత్రించే సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఇతర పోషక మూలకాలు సమృద్ధిగా ఉంటాయి