జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన యమదొంగ సినిమాకి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రియమణి, మమతామోహన్ దాస్ నటించారు. 

ఒలమ్మి తిక్కరేగిందా అనే పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పవసరమే లేదు.  

సీనియర్ ఎన్టీఆర్ పాటును  రీమిక్స్ చేశారు. ఆ పాటలో మమతా మోహన్ దాస్ బ్యాక్ ను కొట్టాలి. 

దర్శకుడు  చెప్పడం వల్ల కాదనలేక అలా చేశాడట ఎన్టీఆర్. 

కానీ పాట పూర్తయ్యాక మమతకు ఫోన్ చేసి మరీ.. అలా చేసినందుకు సారీ చెప్పాడట. 

అంత పెద్ద హీరో అయి ఉండి సారీ చెప్పడం చూసి మమతా మోహన్ దాస్  ఫిదా అయిపోయిందట.